वैष्णव भजन  »  श्री श्यामकुण्डाष्टकम्
 
 
అజ్ఞాతకృత       
भाषा: हिन्दी | English | தமிழ் | ಕನ್ನಡ | മലയാളം | తెలుగు | ગુજરાતી | বাংলা | ଓଡ଼ିଆ | ਗੁਰਮੁਖੀ |
 
 
వృషభ - దనుజ నాశాననతరం యత్ స్వగోష్ఠీ-
మయసి వృషభ - శత్రో మా స్పృశ త్వం వదన్త్యామ్ ।
ఇతి వృషరవిపుత్ర్యాం కృష్ణపాష్ర్ణిం ప్రఖాతం
తదతి - విమల - నీరం శ్యామకుణ్డం గతిర్మే॥1॥
 
 
త్రిజగతి నివసద్ యత్ తీర్థంవృన్దం తమోఘ్నం
వ్రజనృపతి- కుమారేణాహృతం తత సమగ్రమ్।
స్వయమిదమవగాఢం యన్మహిమ్నః ప్రకాశం
తదతి - విమల - నీరం శ్యామకుణ్డం గతిర్మే ।॥2॥
 
 
యదతి - విమల నీరే తీర్థరూపే ప్రశస్తే
త్తమపి కురు కృశాంగి। స్నానమత్రైవ రాధే ।
ఇతి వినయ వచోభిః ప్రార్థనాకృత్ స కృష్ణ-
స్తదతి - విమల - నీరం శ్యామకుణ్డం గతిర్మే ।॥3॥
 
 
వృషభ - దనుజ-నాశాదుత్య పాపం సమాప్తం
ఘుమణి - సఖ-జయోచ్చైర్వర్జయిత్వేతి తీర్థమ్ ।
నిజమఖిల - సఖీభిః కుణ్డమేవ ప్రకాశ్యం
తదతి - విమల - నీరం శ్యామకుణ్డం గతిర్మే ।॥4॥
 
 
యదతి సకల - తీర్థైస్త్యక్తవాక్యైః ప్రభీతైః
సవినయమభియుక్త కృష్ణచన్ద్రే నివేద్య ।
అగతికగతి - రాధా వర్జనాన్నో గతిః కా
తదతి - విమల - నీరం శ్యామకుణ్డం గతిర్మే॥5॥
 
 
యదతి - వికల- తీర్థం కృష్ణచన్ద్రం ప్రసుస్థం
అతి - లఘు-నతి - వాక్యైః సుప్రసన్నేతి రాధా ।
వివిధ - చటుల- వాక్యైః ప్రార్థనాఢ్యా భవన్తీ
తదతి - విమల - నీరం శ్యామకుణ్డం గతిర్మే॥6॥
 
 
యదతిలలిత-పాదైస్తాం ప్రసాద్యాప్తతైయై-
స్తదతిశయ - కృపాః సంగమేన ప్రవిష్టైః ।
వ్రజ నవయువ-రాధాకుణ్డమేవ ప్రపన్నం
తదతి - విమల - నీరం శ్యామకుణ్డం గతిర్మే ।॥7॥
 
 
యదతి - నికట తీరే క్లప్త - కుఞ్జం సురమ్యం
సువల - బటు - ముఖేభ్యో రాధికాద్యైః ప్రదత్తమ।
వివిధ - కుసుమ - వల్లీ - కల్పవృక్షాది - రాజం
తదతి - విమల - నీరం శ్యామకుణ్డం గతిమం॥8॥
 
 
పరిపఠతి సుమేధాః శ్యామకుణ్డాష్టకం యో
నవ - జలధర - రూపే స్వర్ణకాన్త్యాం చ రాగాత్ ।
వ్రజ - నరపతి - పుత్రస్తస్య లభ్యః సుశీఘ్రం
సహ సగణ - సఖీభీ రాధయా స్యాత్ సుభజ్యః॥9॥
 
 
 
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥ हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥
 
 
 
  Connect Form
  हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥
  © copyright 2025 vedamrit. All Rights Reserved.