vedamrit
Reset
Home
प्रमुख ग्रंथ
भगवद गीता
श्रीमद् रामायण
श्रीमद् भागवतम
श्री महाभारत
श्री रामचरितमानस
श्रीमद् विष्णु पुराण
श्रीचैतन्य भागवत
श्रीचैतन्य चरितामृत
भक्तिरसामृतसिन्धु
वैष्णव भजन, इस्कॉन आरती
Apps
About
Contact
वैष्णव भजन
»
श्री नित्यानंदाष्टकम्
శ్రీ నిత్యానందాష్టకమ్
శ్రీల వృన్దావన దాస ఠాకుర
भाषा:
हिन्दी
|
English
|
தமிழ்
|
ಕನ್ನಡ
|
മലയാളം
|
తెలుగు
|
ગુજરાતી
|
বাংলা
|
ଓଡ଼ିଆ
|
ਗੁਰਮੁਖੀ
|
శరచ్చన్ద్రభ్రాన్తిం స్ఫురదమలకాన్తిం గజగతిం
హరిప్రేమాన్మత్తం ధృతపరమసత్త్వం స్మితముఖమ్।
సదా ఘూర్ణన్నేత్రం కరకలితవేత్రం కలిభిదం
భజే నిత్యానన్దం భజనతరూకన్దం నిరవధి॥1॥
రసానామాగారం స్వజనగణసర్వస్వమతులం
తదీయైకప్రాణప్రతిమవసుధాజాహ్నవాపతిమ్।
సదా ప్రమోన్మాదం పరమవిదితం మన్దమనసాం
భజే నిత్యానన్దం భజనతరూకన్దం నిరవధి॥2॥
శచీసునుప్రేష్ఠం నిఖిలజగదిష్టం సుఖమయం
కలీ మజ్జజ్జీవోద్ధరణకరణోద్దామకరుణమ్।
హరేరాఖ్వానాద్వా భవజలధి గర్వోన్నతి హరం
భజే నిత్యానన్దం భజనతరూకన్దం నిరవధి॥3॥
అయే భ్రాతనృణాం కలికలుషిణాం కిన్న భవితా
తథా ప్రాయశ్చితం రచయ యదనాయాసత ఇమే।
వ్రజన్తి త్వమిత్థం సహ భగవతా మంత్రయతి యో
భజే నిత్యానన్దం భజనతరూకన్దం నిరవధి॥4॥
యథేష్టంరే భ్రాతః! కురూ హరిహరిధ్వనమనిశం
తతో వః సందారామ్బుధితరణదాయో మయి లగేత్।
ఇదం బాహుస్ఫోటైరటతి రటయన్ యః ప్రతిగృహం
భజే నిత్యానన్దం భజనతరూకన్దం నిరవధి॥5॥
బలాత్ సంసారామఙోనిధిహరణకుమ్భోద్‌భవమహో
సతాం శ్రేయః సిన్ధున్నతికుముదబన్ధుం సముదితమ్।
ఖలశ్రేణీ-స్ఫుర్జతిమిరహరసూయంప్రభమహం
భజే నిత్యానన్దం భజనతరూకన్దం నిరవధి॥6॥
నటన్తం గాయన్తం హరిమనువదన్తం పథి పథి
వ్రజన్తం పశ్యన్తం స్వమపి నదయన్తం జనగణమ్।
ప్రకుర్వన్తం సన్తం సకరూణదృగన్తం ప్రకలాద్
భజే నిత్యానన్దం భజనతరూకన్దం నిరవధి॥7॥
సుబిభ్రాణం భ్రాతుః కరసరసిజం కోమలతరం
మిథో వక్త్రాలోకోచ్ఛలితపరమానన్దహృదయమ్।
భ్రమన్తం మాధుర్యేరహహ! మదయన్తం పురజనాన్
భజే నిత్యానన్దం భజనతరూకన్దం నిరవధి॥8॥
రసానామాధారం రసికవర-సద్వైష్ణవ-ధనం
రసాగారం సారం పతిత-తతితారం స్మరణతః।
పరం నిత్యానన్దాష్టకమిదమపూర్వం పఠతి యః
తదంధ్రిద్వన్ద్వాబ్జం స్ఫురతు నితరాం తస్య హృదయే॥9॥
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥ हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥
About Us
|
Contact Us
|
Privacy Policy
|
Connect Form
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥
© 2023 vedamrit.in - All Rights Reserved. Developed by ACd
Download SongBook App
Install
×