vedamrit
Reset
Home
प्रमुख ग्रंथ
भगवद गीता
श्रीमद् रामायण
श्रीमद् भागवतम
श्री महाभारत
श्री रामचरितमानस
श्रीमद् विष्णु पुराण
श्रीचैतन्य भागवत
श्रीचैतन्य चरितामृत
भक्तिरसामृतसिन्धु
वैष्णव भजन, इस्कॉन आरती
Apps
About
Contact
वैष्णव भजन
»
श्री ललिताष्टकम्
శ్రీ లలితాష్టకమ్
శ్రీల రూప గోస్వామీ
भाषा:
हिन्दी
|
English
|
தமிழ்
|
ಕನ್ನಡ
|
മലയാളം
|
తెలుగు
|
ગુજરાતી
|
বাংলা
|
ଓଡ଼ିଆ
|
ਗੁਰਮੁਖੀ
|
రాధాముకున్ద పదసమ్భవఘర్మబిన్దు
నిర్మఞ్ఛనోపకరణీకృత దేహలక్షామ్ ।
ఉత్తుఙ్గ - సౌహృద - విశేషవశాత్ ప్రగల్భాం
దేవీం గుణైః సులలితాం లలితాం నమామి॥1॥
రాకా - సుధా - కిరణ - మణ్డల - కాన్తి - దణ్డి
వక్త్రశ్రియం చకిత - చారూ చమూరూనేత్రామ్ ।
రాధాప్రసాధనవిధాన - కలాప్రసిద్ధాం
దేవీం గుణైః సులలితాం లలితాం నమామి॥2॥
లాస్యోల్లసద్భుజగ - శత్రుపతత్రచిత్ర -
పట్టాంశుకాభరణ- కఞ్చులికాఞ్చితాఙ్గీమ్ ।
గోరోచనారుచి - విగర్హణ గౌరిమాణం
దేవీం గుణైః సులలితాం లలితాం నమామి॥3॥
ధూర్తే వ్రజేన్ద్రతనయే తను సుష్ఠు -వామ్యం
మా దక్షిణా భవ కలకిని లాఘవాయ ।
రాధే గిరం శృణు హితామితి శిక్షయన్తీం
దేవీం గుణైః సులలితాం లలితాం నమామి॥4॥
రాధామభి - వ్రజపతేః కృతమాత్మజేన
కూటం మనాగపి విలోక్య విలోహితాక్షీమ్ ।
వాగభఙ్గిభిస్తమచిరేణ విలజ్జయన్తీం
దేవీం గుణైః సులలితాం లలితాం నమామి॥5॥
వాత్సల్య-వృన్దవసతిం పశుపాలరాజ్ఞ్యాః
సఖ్యానుశిక్షణకలాసు గురూం సఖీనామ్ ।
రాధాబలావరజ జీవితనిర్విశేషాం
దేవీం గుణైః సులలితాం లలితాం నమామి॥6॥
యాం కామపి వ్రజకులే వృషభానుజాయాః
ప్రేక్ష్య స్వపక్ష- పదవీమనురూయమానామ్।
సద్యస్తదిష్ట - ఘటనేన కృతార్థయన్తీం
దేవీం గుణైః సులలితాం లలితాం నమామి॥7॥
రాధా - వ్రజేన్ద్రసుత - సంగమ - రఙ్గచర్యాం
వర్యాం వినిశ్చితవతీమఖిలోత్సవేభ్యః ।
తాం గోకులప్రియసఖీ - నికురమ్బముఖ్యాం
దేవీం గుణైః సులలితాం లలితాం నమామి॥8॥
నన్దన్నముని లలితా - గుణ - లాలితాని
పద్యాని యః పఠతి నిర్మల- దృష్టిరష్టౌ ।
ప్రీత్యా వికర్షతి జనం నిజవృన్దమధ్యే
తం కీర్త్తిదాపతి - కులోజ్జ్వల - కల్పవల్లీ॥9॥
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥ हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥
About Us
|
Contact Us
|
Privacy Policy
|
Connect Form
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥
© 2023 vedamrit.in - All Rights Reserved. Developed by ACd
Download SongBook App
Install
×