vedamrit
Reset
Home
प्रमुख ग्रंथ
भगवद गीता
श्रीमद् रामायण
श्रीमद् भागवतम
श्री महाभारत
श्री रामचरितमानस
श्रीमद् विष्णु पुराण
श्रीचैतन्य भागवत
श्रीचैतन्य चरितामृत
भक्तिरसामृतसिन्धु
वैष्णव भजन, इस्कॉन आरती
Apps
About
Contact
वैष्णव भजन
»
श्री अद्वैताष्टकम्
శ్రీ అద్వైతాష్టకమ్
శ్రీల సార్వభౌమ ఆచార్య
भाषा:
हिन्दी
|
English
|
தமிழ்
|
ಕನ್ನಡ
|
മലയാളം
|
తెలుగు
|
ગુજરાતી
|
বাংলা
|
ଓଡ଼ିଆ
|
ਗੁਰਮੁਖੀ
|
హుహఁకార గర్జనాది-అహోరాత్ర సదగుణమ్
హా కృష్ణ-రాధికానాథ-ప్రార్థనాది-భావనమ్।
ధూప-దిప-కస్తురీ చ చందనాది లేపనమ్
సీతానాథాద్వైత-చరణారవిన్ద-భావనమ్॥1॥
గంగావారి మనోహారీ తులస్యాది మంజిరీ
కృష్ణజ్ఞాన-సదాధ్యాన-ప్రేమవారి ఝర్ఝరీ।
కృపాబ్ద్ధి కరుణానాథ భవిష్యతి ప్రార్థనమ్
సీతానాథాద్వైత-చరణారవిన్ద-భావనమ్॥2॥
ముహుర్ముహః కృష్ణ కృష్ణ ఉచ్చైః స్వరే గాయతమ్
అహోఽనాథ జగత్రాతః మమ దృష్టీగోచరమ్।
ద్విభుజ కరుణానాథ దీయతాం సుదర్శనమ్
సీతానాథాద్వైత-చరణారవిన్ద-భావనమ్॥3॥
శ్రీఅద్వైత-ప్రార్థనార్థ జగన్నాథ-ఆలయమ్
శచీమాతుర్గభజాత చైతన్యకరుణామయమ్।
శ్రీఅద్వైత-సంగ-రంగ-కీర్తన-విలాసనమ్
సీతానాథాద్వైత-చరణారవిన్ద-భావనమ్॥4॥
అద్వైత-చరణారవిన్ద-జ్ఞాన-ధ్యాన-భావనమ్
సదాద్వైత-పాదపద్మ-రేణురాశి-ధారణమ్
దేహి భక్తిం జగన్నథ రక్ష మమభాజనమ్
సీతానాథాద్వైత-చరణారవిన్ద-భావనమ్॥5॥
సర్వదాతః సీతానాథ-ప్రాణేశ్వర సదగుణమ్
జే జపన్సీితానాథ-పాదపద్మ కేవలమ్।
దీయతాం కరుణానాథ భక్తియోగః తత్‌క్షణమ్
సీతానాథాద్వైత-చరణారవిన్ద-భావనమ్॥6॥
శ్రీచైతన్య జయాద్వైత-నిత్యానంద కరుణామయమ్
ఏక అంగ త్రిధామూర్తి కైశోరాధి సదావరమ్।
జీవత్రాణ-భక్తిజ్ఞాన-హుంకరాది-గర్జనమ్
సీతానాథాద్వైత-చరణారవిన్ద-భావనమ్॥7॥
దీనహీన-నిన్దకాది ప్రేమభక్తి-దాయకమ్
సర్వదాతః సీతానాథ శాన్తిపుర-నాయకమ్।
రాగరంగ-సంగదోష కర్మయోగ-మోక్షణమ్
సీతానాథాద్వైత-చరణారవిన్ద-భావనమ్॥8॥
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥ हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥
About Us
|
Contact Us
|
Privacy Policy
|
Connect Form
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥
© 2023 vedamrit.in - All Rights Reserved. Developed by ACd
Download SongBook App
Install
×