वैष्णव भजन  »  श्री गुर्वाष्टकम्‌
 
 
శ్రీల విశ్వనాథ చక్రవర్తీ ఠాకుర       
भाषा: हिन्दी | English | தமிழ் | ಕನ್ನಡ | മലയാളം | తెలుగు | ગુજરાતી | বাংলা | ଓଡ଼ିଆ | ਗੁਰਮੁਖੀ |
 
 
సంసార-దావానల-లీఢ-లోక
త్రాణాయ కారుణ్య-ఘనాఘనత్వమ్।
ప్రాప్తస్య కల్యాణ-గుణార్ణవస్య
వన్దే గురోఃశ్రీచరణారవిన్దమ్॥1॥
 
 
మహాప్రభోః కీర్తన-నృత్యగీత
వాదిత్రమాద్యన్‌-మనసో-రసేన।
రోమాఞ్చ-కమ్పాశ్రు-తరంగ-భాజో
వన్దే గురోః శ్రీచరణారవిన్దమ్॥2॥
 
 
శ్రీవిగ్రహారాధన-నిత్య-నానా।
శ్రృంగార-తన్‌-మన్దిర-మార్జనాదౌ।
యుక్తస్య భక్తాంశ్చ నియుఞ్జతోఽపి
వన్దే గురోః శ్రీచరణారవిన్దమ్॥3॥
 
 
చతుర్విధా-శ్రీ భగవత్‌-ప్రసాద-
స్వాద్వన్న-తృప్తాన్‌ హరి-భక్త-సంఙ్ఘాన్।
కృత్వైవ తృప్తిం భజతః సదైవ
వన్దే గురోః శ్రీచరణారవిన్దమ్॥4॥
 
 
శ్రీరాధికా-మాధవయోర్‌అపార-
మాధుర్య-లీలా-గుణ-రూప-నామ్నామ్।
ప్రతిక్షణాఽఽస్వాదన-లోలుపస్య
వన్దే గురోః శ్రీచరణారవిన్దమ్॥5॥
 
 
నికుఞ్జ-యునో రతి-కేలి-సిద్ధయై
యా యాలిభిర్‌ యుక్తిర్‌ అపేక్షణీయా।
తత్రాతి-దక్ష్యాద్‌ అతివల్లభస్య
వన్దే గురోః శ్రీచరణారవిన్దమ్॥6॥
 
 
సాక్షాద్‌-ధరిత్వేన సమస్త శాస్త్రైః
ఉక్తస్తథా భావయత ఏవ సద్భిః।
కిన్తు ప్రభోర్యః ప్రియ ఏవ తస్య
వన్దే గురోః శ్రీచరణారవిన్దమ్॥7॥
 
 
యస్యప్రసాదాద్‌ భగవదప్రసాదో
యస్యాఽప్రసాదన్న్‌ న గతి కుతోఽపి।
ధ్యాయంస్తువంస్తస్య యశస్త్రి-సన్ధ్యం
వన్దే గురోః శ్రీచరణారవిన్దమ్॥8॥
 
 
 
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥ हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥
 
 
 
  Connect Form
  हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम राम राम हरे हरे॥
  © copyright 2025 vedamrit. All Rights Reserved.